BREAKING : హైదరాబాద్ మహా నగరంలో స్కూల్స్ కు సెలవు

-

 

BREAKING : హైదరాబాద్ మహా నగరంలో ఉన్న విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. హైదరాబాద్ మహా నగరంలో ఉన్న స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. ఈ మేరకు సెలవు ప్రకటించారు హైదరాబాద్ జిల్లా కలెక్టర్. భారీ వర్షాల నేపథ్యం లో హైదరాబాద్ జిల్లా స్కూల్స్ కు సెలవు ప్రకటించారు. అటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఇక అటు హైదరాబాద్‌లో రెడ్‌ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మరో 3 గంటల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేశారు. గంట పాటు భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో డీఆర్ఎఫ్‌ బృందాలను అప్రమత్తం చేసింది జీహెచ్‌ఎంసీ.

Read more RELATED
Recommended to you

Latest news