బీఆర్ఎస్ లో చేరిన గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది

-

బీఆర్ఎస్ లో గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది చేరారు.దింతో గద్వాల్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది మరియు ఆయన అనుచరులు.

Gadwala DCC president Patel Prabhakar Reddy joined BRS
Gadwala DCC president Patel Prabhakar Reddy joined BRS

కాంగ్రెస్ పార్టీకి నిన్న రాజీనామా చేసిన గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి….టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ తరుణం లోనే నిన్న సాయంత్రం తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్ది మరియు ఆయన అనుచరులు. ఇక అటు గద్వాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ జెండాలు ప్లెక్సీలు దహనం చేసారూ కాంగ్రెస్ పార్టీ వీడిన జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డికి చెందిన నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news