డిసెంబర్ ఫస్ట్ వీక్​లో థియేటర్/ఓటీటీల్లో సినిమాల సందడే సందడి

-

ఈ ఏడాది చివరి అంకానికి చేరుకుంది. అప్పుడే డిసెంబర్ వచ్చేస్తోంది. ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు రప్ఫాడించాయి. ఇక ఈ ఇయర్ ఎండింగ్​లో మరికొన్ని సినిమాలు థియేటర్లలో దుమ్ము రేపడానికి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో డిసెంబరు మొదటి వారంలో అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు, సిరీస్‌లు ఏంటో ఓసారి లుక్కేద్దామా..?

డిసెంబర్ 1వ తేదీన థియేటర్​లో అలరించనున్న సినిమాలు ఇవే

  • యానిమల్‌
  • అథర్వ
  • కాలింగ్‌ సహస్ర
  • ఉపేంద్ర గాడి అడ్డా
  • విక్రమ్ రాథోడ్

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • బుజ్జిగాడు నవంబరు 30
  • ఖుషి (తెలుగు) నవంబరు 30
  • ఈ రోజుల్లో (తెలుగు) నవంబరు 30
  • బంగారు బుల్లోడు (తెలుగు) నవంబరు 30
  • ఐతే (తెలుగు)నవంబరు 30
  • ఓబ్లిటిరేటెట్‌ (ఇంగ్లిష్‌)  నవంబరు 30
  • ఫ్యామిలీ స్విచ్‌ (ఇంగ్లిష్‌)  నవంబరు 30
  • ది బ్యాడ్‌ గాయ్స్‌ : ఎ వెరీ బ్యాడ్‌ హాలీడే (యామినేషన్‌ మూవీ) నవంబరు 30
  • మిషన్‌ రాణిగంజ్‌ (హిందీ) డిసెంబరు 1
  • స్వీట్‌ హోం: సీజన్‌-1 (కొరియన్‌) డిసెంబరు 1
  • ది ఈక్వలైజర్‌ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1
  • క్యాటరింగ్‌ క్రిస్మస్‌ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1

డిస్నీ హాట్‌స్టార్‌

  • ఇన్‌సైడ్‌ ఎన్‌ఎస్‌జీ  (డాక్యుమెంటరీ) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • చిన్నా (తమిళ్‌/తెలుగు) నవంబరు 28
  • ఇండియానా జోన్స్‌: ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1
  • మాన్‌స్టర్‌ ఇన్‌సైడ్‌ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • దూత (తెలుగు సిరీస్‌) డిసెంబరు 1
  • క్యాండీ కేన్‌ లేన్‌ (ఇంగ్లిష్‌) డిసెంబరు 1

సోనీలివ్

  • మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (తెలుగు) నవంబరు 29

జియో సినిమా

  • 800 (తమిళ్‌) డిసెంబరు 2

Read more RELATED
Recommended to you

Latest news