మహిళతో రొమాంటిక్ చాటింగ్ చేసిన ఓ టిడిపి మాజీ ఎమ్మెల్యే.. నెట్టింట వైరల్ ..

-

ఏం చేస్తున్నావ్..? ఇప్పుడు ఫ్రీ గా ఉన్నావా..? నీ ఫోటోలు పెట్టొచ్చుగా ఒకసారి చూస్తాను.. ఇలాంటి చాటింగ్ తో స్టార్ట్ చేసిన టీడీపీ కీ చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే… ఇంకాస్త డీప్ గా వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు.. ఆ చాటింగ్ కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.. రాయలసీమ ప్రాంతానికి చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్యే కామ క్రీడలు ప్రస్తుతo హాట్ టాపిక్ గా మారాయి.. అధికారంలో ఉన్నప్పుడు సాయం కోసం వచ్చిన ఓ మహిళ నెంబర్ తీసుకున్న ఆ ఎమ్మెల్యే.. ఆమెతో చాటింగ్ చేయడం స్టార్ట్ చేశారు.కుటుంబ తగాదాలు తీరుస్తానని మాయ మాటలు చెబుతూనే.. రొమాంటిక్ చాటింగ్ దిగారు..

ఇదే అదనుగా భావించి తాను అడిగినదానికి ఒప్పుకోవాలని మెసేజ్ లు పెట్టేవాడు.ఇదే క్రమంలో డబుల్ మీనింగ్ మెసేజ్ లు పెడుతూ పార్టీ పరువును బజారున పడేశారు.. సదరు మాజీ ఎమ్మెల్యే గారి శృంగార మెసేజ్లు లు లీకై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి చదివి అయన అనుచరులు.. మా మాజీ ఎమ్మెల్యే గారు మంచి రసికులే అని చర్చించుకుంటున్నారు.. మరో పక్క మహిళా సంఘాలు ఈ వ్యవహారంపై ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.. మొత్తంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి మహిళలంటే ఎంత చులకనో ఈ చాటింగ్ చూస్తే అర్థమవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news