Political analysis

కోదండరామ్‌ ఒంటరి పోరుకి ఆ ఎమ్మెల్యే మద్దతిచ్చారా

టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంగా ఉన్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఎప్పుడో నిర్ణయించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కాంగ్రెస్ ఇతర పక్షాల మద్దతు లభిస్తుందని ఆశించారు. కానీ ఎవరికి వారు అభ్యర్ధులను నిటబెట్టడంతో ఒంటరిగానే బరిలో దిగారు ప్రొఫెసర్. అయితే కోదండరాంకి...

తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్,షర్మిల ప్రభావం ఎంత ?

స్వయం పాలన కోసం..నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం పోరాడి తెలంగాణ ఆవిర్భివించింది. అలాంటి తెలంగాణలో ఇక్కడి మూలాలులేని ఇద్దరు నేతలు రంగంలోకి దిగబోతున్నారు. తెలుగు రాజకీయాల్లో ఇదే ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో రాజాన్న రాజ్యం కోసం షర్మిళ కొత్త పార్టీతో వస్తుండగా.. జనసేన కూడా తెలంగాణలో క్రియాశీలకంగా ఉండాలని...

పార్టీ మార్పు పై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతల అయోమయం

వరస ఓటములు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను డైలమాలో పడేస్తున్నాయి. మంచిరోజులు రాకపోతాయా అని పార్టీలోనే ఉన్నవారి ఆలోచనలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహంగా కనిపించారు. ఇప్పుడు ఉస్సూరుమంటూ ఉంటున్నారట.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది కొందరు కాంగ్రెస్‌ సీనియర్ల ఆలోచన.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతల...

కాంగ్రెస్ లో ఆ సీనియర్ నేతలంతా ఒక్కటయ్యరా

నల్గొండ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఒక్కటయ్యారు. సాగర్ ఉపఎన్నిక , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. నేతల ఐక్యత రాగం పై తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇక త్వరలో జరగబోయే పట్టభద్రుల...

ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటా..

తన ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్‌ పార్టీని వీడనని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని వీడుతున్నట్లు వస్తున్న కథనాలకు ఆయన స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ మూలంగానే నేను ఈ స్థాయిలో ఉన్నానని పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణలో...

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ పోరు

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఏడాది జరగనున్న రాజకీయ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పోరాటం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్...

పంచాయతీ ఎన్నికల వేళ జనసేన దాటికి కమలం వాడిపోయిందా

ఏపీ రాజకీయాల్లో బీజేపీ,జనసేనకు మధ్య పొత్తు ఉన్నప్పటికి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగానే తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నాయి ఈ రెండు పార్టీలు. అయితే పంచాయతీ ఎన్నికల వేళ పార్టీల పనితీరు అంచనా వేస్తే బేజేపీ కంటే జనసేన పార్టీయే మెరుగైన ఫలితాలు సాధించిందట..ఇప్పుడిదే రెండు పార్టీల మధ్య రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏపీ పంచాయతీ ఎన్నికల్లో జనసేన...

వామన్ రావు దంపతుల హత్య కేసు..గుడి గొడవ ముసుగులో మరో కుట్ర దాగుందా ?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు ఆలయ వివాదమే కారణమా లేక గుడి గొడవ ముసుగులో మరో కుట్ర దాగుందా అన్న అంశాల పై దృష్టి పెట్టారు పోలీసులు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు..బిట్టు శ్రీను అనే మరో నిందితుణ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసులో...

తెలంగాణ పోరాట ఉద్యమ సూరీడు..ప్రత్యేక రాష్ట్ర కార్య సాధకుడు

ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్ సొంతం. ఉద్యమకారుడిగా సామాన్యుల్ని ఉర్రూతలూగించినా.. అన్ని పార్టీలూ జై తెలంగాణ అనక తప్పని పరిస్థితి కల్పించినా.. ముఖ్యమంత్రిగా పాలనాదక్షత నిరూపించుకున్నా అది ఆయనకే చెల్లింది. ఉద్యమకారుడు సమర్థ పాలకుడు కాలేడన్న అపోహలకు ఆయన తెరదించారు. తెలంగాణ వచ్చేదాకా టీఆర్ఎస్ ను ఉద్యమపార్టీగా నడిపిన...

అక్కడ కూడా గెలిస్తే బాగుండేదని వైసీపీ నేతలు భావిస్తున్నారా?

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు సాధించిన వైసీపీ ఒక్క ఓటమి మాత్రం కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. కృష్ణాజిల్లాలోని మెజారిటీ పంచాయతీల్లో వైసీపీ పాగా వేసినా ఆ ఒక్క పంచాయతీ మాత్రం అధికార పార్టీని ఇరుకున పెట్టింది. అది కాస్త మంత్రి సొంత గ్రామం కావడంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.. కృష్ణా...
- Advertisement -

Latest News

లవ్‌ ఓకే, మ్యారేజ్ నాట్ ఓకే అంటోన్న హీరోయిన్లు

ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది అంటారు. కానీ కొంతమంది హీరోయిన్లకి ప్రేమతో పాటు, వయసు కూడా ముదురుతోంది గానీ, పెళ్లి మాత్రం కాట్లేదు. లవ్‌యాత్రలతో ఫారెన్...
- Advertisement -