ఈ వారం బాక్సాఫీస్ దద్దరిల్లే సినిమాలు.. ఓటీటీలో సందడి చేసే సిరీస్లు ఇవే

-

ఈ ఏడాది ముగింపు దగ్గరికి వచ్చేసింది. ఈ వారం బాక్సాఫీస్ దద్దరిల్లే సినిమాలు రాబోతున్నాయి. సలార్తో సూపర్ హిట్ కోసం ప్రభాస్ చూస్తుంటే డంకీతో హ్యాట్రిక్ కొట్టేందుకు షారుక్ ఖాన్ రెడీ అవుతున్నాడు. ఇక వీళ్లే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఈ వారం సందడి చేసే సినిమాలతో పాటు ఓటీటీలో అలరించే మూవీస్, సిరీస్ ఏంటో ఓసారి చూసేద్దామా?

ఈ వారం థియేటర్లో సందడి చేసే సినిమాలివే

డంకీ – డిసెంబర్ 21

సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌ – డిసెంబర్ 22

ఆక్వామెన్‌ అండ్‌ ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ – డిసెంబర్ 22

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లివే

నెట్‌ఫ్లిక్స్‌

ది రోప్‌ కర్స్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 17

మేస్ట్రో (హాలీవుడ్‌) డిసెంబరు 20

ఆది కేశవ (తెలుగు) డిసెంబరు 22

టాప్‌గన్‌: మావెరిక్‌ (హాలీవుడ్) డిసెంబరు 22

కర్రీ అండ్‌ సైనైడ్‌ (డాక్యుమెంటరీ) డిసెంబరు 22

రెబల్‌ మూన్‌ (హాలీవుడ్) డిసెంబరు 22

అమెజాన్‌ ప్రైమ్‌

డ్రై డే (హిందీ) డిసెంబరు 22

సప్తసాగర దాచే ఎల్లో సైడ్‌:బి (కన్నడ) డిసెంబరు 22

జియో సినిమా

ది సావనీర్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 17

హే కామిని (హిందీ) డిసెంబరు 22

లయన్స్‌ గేట్‌ ప్లే

ఫియర్‌ ది నైట్‌ (హాలీవుడ్) డిసెంబరు 22

బుక్‌ మై షో

ది మిరాకిల్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 19

Read more RELATED
Recommended to you

Latest news