కొత్త ఏడాదిలో థియేటర్లలో సందడి చేసే సినిమాలివే

-

కొత్త ఏడాది 2024లోకి ఎంతో ఘనంగా స్వాగతం పలికాం. ఈ ఏడాది ఎంతో ఉత్సాహంగా మొదలైంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇటు థియేటర్‌తో పాటు, అటు ఓటీటీలోను పలు చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దామా?

థియేటర్లో విడుదలవనున్న సినిమాలు ఇవే

సర్కారు నౌకరి – జనవరి 1

రాఘవ రెడ్డి – జనవరి 5

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లివే!

ఈటీవీ విన్

#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ – జనవరి 5

నెట్ఫ్లిక్స్

హాయ్ నాన్న – జనవరి 4

బిట్‌కాన్డ్‌ (హాలీవుడ్‌) – జనవరి 01

ఫూల్‌ మీ వన్స్‌ (వెబ్‌సిరీస్‌) – జనవరి 01

ది బ్రదర్స్‌ సన్‌ (వెబ్‌సిరీస్‌) – జనవరి 04

‘కన్జూరింగ్‌ కన్నప్పన్‌’ (చిత్రం) – జనవరి 05

గుడ్‌ గ్రీఫ్‌ (హాలీవుడ్‌) – జనవరి 05

అమెజాన్‌ ప్రైమ్‌

టైగర్‌ (హిందీ) – డిసెంబరు 31

మారీ మై హజ్బెండ్‌ (కొరియన్‌) – జనవరి 1

జియో సినిమా

మెగ్‌2: ది ట్రెంచ్‌ (హాలీవుడ్‌) – జనవరి 03

జీ5

తేజస్‌ (హిందీ) – జనవరి 05

సోనీలివ్‌

క్యూబికల్స్‌ (హిందీ) – జనవరి 05

Read more RELATED
Recommended to you

Latest news