తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…జూన్‌లో విధుల్లోకి విద్యా వలంటీర్లు!

-

Education volunteers : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నిర్ణయం ప్రకారం… జూన్‌లో విధుల్లోకి విద్యా వలంటీర్లు రానున్నారని సమాచారం. జూన్ 11 నాటికి విద్యా వలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Education volunteers to take up duties in June

వచ్చే విద్యా సంవత్సరంలో తొలిరోజు నుంచే విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకానికి 6-9 నెలల టైం పట్టే అవకాశం ఉండడంతో వాలంటీర్లతో పాఠాలు చెప్పించనుంది. గతంలో 12,600 మంది విద్యా వలంటీర్లుగా పనిచేయగా, ఈసారి స్కూళ్లలో ఉన్న ఖాళీల ప్రకారం ఎంపిక చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news