Vizag : ఆర్కే బీచ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందడి

-

Heroine Lavanya Tripathi : విశాఖ ఆర్కే బీచ్ లో మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందడి చేశారు. జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లీన్ లో పాల్గొన్నారు మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పాటు వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ను పరిశుభ్రం చేశారు వైజాగ్ వాలంటీర్స్.

Heroine Lavanya Tripathi is buzzing in RK Beach

ఇక ఈ సందర్భంగా మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… అందమైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా కనిపిస్తున్నానన్నారు లావణ్య త్రిపాఠి.

https://x.com/VizagNewsman/status/1751448183954375082?s=20

Read more RELATED
Recommended to you

Latest news