కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ని చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర బీహార్ రాష్ట్రం నుండి ఇటీవలే పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. షెడ్యూల్లో ఉన్నట్లే ఈరోజు మధ్యాహ్నం మాల్దాకి చేరుకున్నారు.
యాత్ర లో భద్రతా లోపం కొట్టించినట్లు కనపడింది ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారు మీద దాడి కి తెగబడ్డారు అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే దాడి జరిగిందని అక్కడ ఉన్న స్థానికులు చెప్పారు.