సీఎం రేవంత్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం..!

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేసీఆర్ సీరియస్ గా కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తెలంగాణకి కేంద్ర బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. బిజెపిని ప్రశ్నించిన అందుకు భయపడుతున్నారని అన్నారు.

తెలంగాణ ప్రజలకు అన్యాయంగా కేఆర్ KRMB అప్పగింతపై ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారని అడిగారు ఇలా ప్రశ్నలు వర్షాన్ని కురిపించారు కేటీఆర్. మొత్తం కేంద్ర ప్రభుత్వం 476576 8 కోట్లతో బడ్జెట్ని తీసుకువచ్చింది వరాలు వాతలు లేకుండా బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఈ కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి 25639 కోట్లు రానున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news