BREAKING: ఎంపీ బండి సంజయ్పై కేసు నమోదు

-

బీజేపీ ఎంపీ బండి సంజయ్ కు బిగ్‌ షాక్‌ తగిలింది.బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు అయింది. చెంగిచర్లలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై కేసు..నమోదు చేశారు పోలీసులు.

file a case on bandi sanjay

నాచారం సీఐ నందీశ్వర్రెడ్డి ఫిర్యాదుతో బండి సంజయ్పై కేసు అయింది. బండి సంజయ్తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news