రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఒక వ్యక్తి హల్చల్..పెట్రోల్‌ పోసుకుని !

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన తనకు గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

A person Halchal at the residence of CM Revanth Reddy
A person Halchal at the residence of CM Revanth Reddy

ఈ తరుణంలోనే డీజిల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం వెంటనే ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు అక్కడే ఉన్న పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news