కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది.. పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇంఛార్జీలను నియామకం చేసింది. చేవెళ్ల, మహబూబ్ నగర్ స్థానాల ఇంఛార్జి నుంచి తప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాల ఇంఛార్జి నుంచి తప్పుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దీంతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇంఛార్జిలుగా ఉన్న చోట ఓడిపోతే పరువు పోతుందని తప్పుకున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.
పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇంఛార్జీలు
1. ఖమ్మం.. పొంగులేటి
2. నల్గొండ..ఉత్తమ్
3. కరీంనగర్.. పొన్నం
4. పెద్దపల్లి..శ్రీధర్ బాబు
5. వరంగల్.. రేవూరి ప్రకాష్
6. మహబూబాబాద్.. తుమ్మల
7. ఒబెదుల్లా కొత్వాల్..హైదరాబాద్
8. సికింద్రాబాద్.. కోమటిరెడ్డి
9. భువనగిరి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
10. నాగర్ కర్నూల్.. జూపల్లి
11. మహబూబ్ నగర్.. సంపత్
12. చేవెళ్ల..వేం నరేందర్ రెడ్డి
13. మల్కాజిగిరి.. మైనంపల్లి
14. మెదక్..కొండా సురేఖ
15. నిజామాబాద్.. సుదర్శన్ రెడ్డి
16. ఆదిలాబాద్.. సితక్క
17. జహీరాబాద్.. దామోదర రాజనర్సింహ