Gold Rates: శుభవార్త.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

-

Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు…ఇవాళ మాత్రం కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on april 21st date

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 74, 240 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 68, 050 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 86, 500 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news