Tirumala: తిరుమల శ్రీవారి దర్శనాలపై ఎన్నికల ఎఫెక్ట్‌ !

-

తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్నికల ఎఫెక్ట్‌ పడింది. వారాంతంలో మినహ మిగిలిన రోజులలో నేరుగా తిరుమల శ్రీవారి స్వామివారి దర్శనం జరుగుతోంది. భక్తులు రద్ది తగ్గడంతో వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా తిరుమల శ్రీవారి స్వామివారి దర్శనభాగ్యం జరుగుతోంది. కాగా తిరుమల శ్రీవారి దర్శన టిక్కేట్లు హాట్ కేకూల్లా విక్రయాలు జరుపుకున్నాయి.

Tirumala

జూలై నెలకు సంభందించిన దర్శన టిక్కేట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది టిటిడి పాలక మండలి.
అంగ ప్రదక్షణం టోకేన్లు 4 నిముషాల వ్యవధిలో పోందారు తిరుమల శ్రీవారి భక్తులు. 20 నిముషాల వ్యవధిలో వయోవృద్దులు, వికలాంగుల దర్శన టిక్కేట్లు పోందారు భక్తులు. గంటా 55 నిముషాల వ్యవధిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కేట్లు పొందారు తిరుమల శ్రీవారి భక్తులు.

Read more RELATED
Recommended to you

Latest news