ఎన్నికల దగ్గర పడుతున్నాయి దీంతో పార్టీలు ప్రచారం తో దూసుకు వెళ్లిపోతున్నాయి ఎన్నికల ప్రచారం లో భాగంగా రోడ్ షో లో పాల్గొన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చూసారు. ఎన్డిఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలే నష్టపోతారని అన్నారు పవన్ కళ్యాణ్ నేను ప్రధాని మోడీ తో ధైర్యంగా మాట్లాడగలనని అన్నారు.
కానీ సీఎం జగన్ కి ఆయన అంటే భయం అని అన్నారు కేసులు గురించి ఆయన మోడీని కలుస్తారు అని అన్నారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర సమస్యల మీద ఎన్నడూ ప్రధానిని కలవలేదన్నారు అరటి తొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడింది అని అన్నారు జనసేన గళం అసెంబ్లీలో వినిపించాలి అందుకని ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించండి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.