పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ దూసుకు వెళ్తున్నారు. అడగడుగునా ఈటల రాజేందర్ కు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఈటల రాజేందర్ కు అండగా నిలిచేందుకు ఓటర్లు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా, దాదాపు ఏడు సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కోసం… స్వయంగా మల్కాజ్గిరి ప్రజలే… ప్రచారాన్ని ముందుండి తీసుకువెళ్తున్నారు. ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఎంపీగా గెలిపించేందుకు ప్రజలంతా ఏకమవుతున్నారు. అయితే ఇవాళ ఈటల రాజేందర్ తన ఎన్నికల ప్రచారాన్ని యధావిధిగా కొనసాగించనున్నారు.
ఈటల రాజేందర్ ఇవాల్టి ప్రచార షెడ్యూల్…
Date : 02-05-2024, Thursday..
Program 01 :
Time : 07:00 AM,
Breakfast Meeting at Akruthi Township, Boduppal.
Program 02 :
Time : 08:00 AM,
Door-to-door Election Campaign at Venkatapuram, Malkajgiri.
Program 03 :
Time : 09:00 AM,
Door-to-door Election Campaign at Sai Baba Temple, Old Alwal.
Program 04 :
Time : 10:00 AM,
Door-to-door Election Campaign at Macha Bollaram Division.
Program 05 :
Time : 11:00 AM,
Kuruma Sangham Athmiya Sammelanam at Palani Convention, Peerzadiguda.
Program 06 :
Time : 12:30 PM,
Meeting with Bike Mechanic’s association at Brundhavan Garden, Malkajgiri.
Program 07 :
Time : 01:00 PM,
ST Morcha Metting at Siri Gardens, Chekripuram X Road, Cherlapally.
Program 08 :
Time : 06:30 PM,
BJP Road Show at Ramanthapur Division of Uppal Constituency. from Old Ramanchapur Bodrai to Indira Nagar Chowrasta.
Program 09 :
Time : 08:30 PM,
Meeting with North Indian’s at Ramanthapur.
Regards..
Eatala Office.