నేను హిందువు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల బంధువును – కేసీఆర్

-

నేను హిందువు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజల బంధువును అన్నారు కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు షో నిర్వహించిన కేసీఆర్‌… అనంతరం మాట్లాడారు. నేను హిందువు మాత్రమే కాదు.. తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజల బంధువు కేసీఆర్ అన్నారు.

kcr

ఏ ఒక్క వర్గమో కాదు అన్ని వర్గాలు బాగుండాలి.. తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు బాగుండాలి. హిందూ, ముస్లిం భాయ్..భాయ్ లాగా ఉండాలని కోరారు. అందరం కలిసి బ్రతకడంలోనే గొప్పతనం ఉంటుందని చెప్పారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news