రేవంత్ రెడ్డి దొర.. పొట్టి దొర – మోత్కుపల్లి

-

రేవంత్ రెడ్డి చాతకాని వెధవ అంటూ కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు నిప్పులు చెరిగారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. అంత మొగోడివా నువ్వు అంటూ ఆగ్రహించారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు.

Motkupalli Narasimhulu

ఎన్ని రోజులు ఉంటావు నువ్వు రేవంత్ రెడ్డి.. కర్రు కాల్చి వాత పెడతారు నీకు నా మాదిగ సోదరులు అంటూ ఫైర్‌ అయ్యారు. 80 లక్షలున్న నా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా, పట్టుమని 10 మంది ఉన్న వేరే కులాలకు టికెట్ ఇస్తావా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహించారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. రేవంత్ రెడ్డి దొర.. పొట్టి దొర అంటూ విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news