పిఠాపురంలో బరిలో పవన్ కళ్యాణ్‌…చిరంజీవి సంచలన వీడియో

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగాడు చిరంజీవి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి.

chiranjeevi released a video over pitapuram

తమ అమ్మ కడుపున చిన్న వాడిగా పుట్టిన పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నాడని… అలాంటి వాడిని గెలిపించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనాలకు ఇలాంటి నాయకుడు కావాలని ఆయన వెల్లడించారు. దయచేసి వచ్చే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చిరంజీవి స్పష్టం చేశారు.

https://x.com/greatandhranews/status/1787720792408760529

Read more RELATED
Recommended to you

Latest news