GET READY: ఆ ఛానెల్ కు సీఎం జగన్ ఇంటర్వ్యూ..ఎప్పుడంటే ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. రోజుకు మూడు బహిరంగ సభలో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను తొక్కుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ తరహాలో… వరుసగా టీవీ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

A powerful interview coming on May 8th

ఇప్పటికే ఇండియా టుడే ఇలాంటి నేషనల్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే రేపు టీవీ9 అనే ప్రముఖ తెలుగు ఛానల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ రానుంది. రేపు రాత్రి 7 గంటలకు అంటే మే 8వ తేదీన రాత్రి 7 గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ టీవీ9 లో రానుంది. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news