తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు ఇన్ చార్జీ వీసీలు

-

రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఇన్చార్జి వైస్ చాన్సెలర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీల పదవీకాలం పూర్తికావడంతో ఇన్ చార్జీలుగా ఐఏఎస్ అధికారులను అపాయింట్ చేసింది.  కొత్త వీసీలు నియమితులయ్యేంత వరకు వీరే బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని యూనివర్సిటీలలో సెర్చ్ కమిటీలు ఏర్పాటయ్యాయి. జాబితాలను పరిశీలించిన తరువాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నది.

 

ఉస్మానియా యూనివర్సిటీ : దాన కిషోర్

జేఎన్టీయూ : బుర్రా వెంకటేశం

కాకతీయ యూనివర్సిటీ : వాకాటి కరుణ

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ : రిజ్వి

తెలంగాణ యూనివర్సిటీ : సందీప్ కుమార్ సుల్తానియా

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ : శైలజా రామయ్యర్

మహాత్మగాంధీ యూనివర్సిటీ : నవీన్ మిట్టల్

శాతవాహన యూనివర్సిటీ : సురేంద్ర మోహన్

జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ : జయేష్ రంజన్

పాలమూరు యూనివర్సిటీ : నదీం అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news