వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్

-

వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్ విధించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జరదొడ్డి సుధాకర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సుధాకర్‌ను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు.

Former MLA of Kurnool district Kodumuru and YCP leader Jaradoddi Sudhakar was arrested by the police and produced in the court

తన ఇంట్లో పని చేసే బాలికతో గతంలో సుధాకర్ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వైరల్ కావడంతో ఇటీవల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంసగతి తెలిసిందే. కాగా, డా.సుధాకర్ పై మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు…సెక్షన్ 376 (2),376 (3) 506 IPC, 6 red with , 5 (1) pocso act 2019 కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఇంట్లో పనిచేసే బాలికను కోరిక తీర్చాలని వేధించిన మాజీ ఎమ్మెల్యే సుధాకర్…బలవంతంగా కోరిక తీర్చుకునే ప్రయత్నం చేశాడట.

Read more RELATED
Recommended to you

Latest news