ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు/సిరీస్లు ఇవే

-

ప్రతివారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో సందడి చేసేందుకు పలు సినిమాలు, వెబ్ సిరీస్లు రానున్నాయి. అయితే ఈ వారం ఓటీటీల్లో కమల్ హాసన్ భారతీయుడు-2 రాబోతోంది. ఇదే కాకుండా నెట్ఫ్లిక్స్లో తాప్సీ నటించిన ఫిర్ ఆయే హసీన్ దిల్ రుబా కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. మరి ఏయే రోజు ఏయే సినిమాలు, సిరీస్లు రాబోతున్నాయో ఓసారి చూద్దామా..?

నెట్‌ఫ్లిక్స్‌

కింగ్స్‌మెన్‌ గోల్డెన్‌ సర్కిల్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 9

ది అంబ్రెలా అకాడమీ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 8

భారతీయుడు2 (bharateeyudu 2) (తెలుగు/తమిళ్‌) ఆగస్టు 9

ఫిర్‌ ఆయే హసీనా దిల్‌ రుబా (హిందీ) ఆగస్టు 9

మిషన్‌ క్రాస్‌  (కొరియన్‌) ఆగస్టు 9

ఇన్‌సైడ్‌ ది మైండ్‌ ఆఫ్ ది డాగ్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 9

రొమాన్స్‌ ఇన్‌ ది హైస్‌ (కొరియన్‌) ఆగస్టు 10

సోనీలివ్‌

టర్బో  (మలయాళం/తెలుగు) ఆగస్టు 9

జీ5

భీమా: అధికార్‌ సే అధికార్‌ తక్‌ (హిందీ) ఆగస్టు 5

అమర్‌ సంగి (బెంగాలీ) ఆగస్టు 5

గ్యాహరాహ్‌ గ్యాహరాహ్‌ (హిందీ) ఆగస్టు 9

డిస్నీ+హాట్‌స్టార్‌

ది జోన్‌: సర్వైవల్‌ మిషన్‌ (కొరియన్‌) ఆగస్టు 7

ఏఏఏ (హిందీ) ఆగస్టు 8

ఆర్‌ యూ ష్యూర్‌ (కొరియన్‌) ఆగస్టు 8

లైఫ్ హిల్‌ గయీ (హిందీ) ఆగస్టు 9

Read more RELATED
Recommended to you

Latest news