ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పర్యటన ఖరారు ఐంది. నేడు గుంటూరుకు పయనం కానున్నారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్. ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు సబ్ జైల్‌కు చేరుకుంటారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్.
అక్కడ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శిస్తారు జగన్. అనంతరం, అక్కడి నుంచి బయలుదేరి ఎస్‌వీఎన్ కాలనీలో క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళతారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్. ఇటీవల టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన ఈద సాంబిరెడ్డిని పరామర్శిస్తారు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు జగన్.