Harish Rao: హరీష్ రావుకు తీవ్ర గాయం..!

-

Former minister Harish Rao’s hand injured in scuffle with police: తెలంగాణ రాష్ట్రంలో గురువారం రోజున… గులాబీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వార్ కొనసాగింది. ముఖ్యంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై అరికెపూడి గాంధీ దాడి చేయడం జరిగింది. కోడిగుడ్లు అలాగే రాళ్లతో కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు అరికపూడి గాంధీ అనుచరులు.

Former minister Harish Rao’s hand injured in scuffle with police

అయితే దీని నిరసిస్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు హరీష్ రావు అండ్ గులాబీ పార్టీ నేతలు. వెంటనే వారిని అరెస్టు చేసే వరకు మేము సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళమని హరీష్ రావు భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో వెంటనే హరీష్ రావు మరియు టిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి తరలించారు.ఈ తరుణంలోనే మాజీ మంత్రి హరీష్ రావు భుజానికి గాయమైనప్పుడు స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే పోలీసులు ఆయనను… ఎత్తుకొని పోయిన నేపథ్యంలోనే ఆయనకు గాయనమైనట్లు.. వార్తలు వస్తున్నాయి. కాగా అర్ధరాత్రి మాజీ మంత్రి హరీష్ రావు అలాగే గులాబీ పార్టీ నేతలను కేశంపేట పోలీసులు విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news