అమరావతి తాడేపల్లిలోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. తాడేపల్లిలోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు బీజేవైఎం ఆందోళన కు దిగింది. టీటీడీ లడ్డు ప్రసాదంలో జంతు వుల కొవ్వు అంశంపై తాడేపల్లిలోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం ముందు బీజేవైఎం ఆందోళన కు దిగింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/09/Tension-in-front-of-Jagans-house.jpg)
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు కాషాయం రంగును జగన్ ఇంటి గేట్లకు ఇంటి గోడలకు బారి కెడ్లకు రాశారు బీజేవైఎం కార్యకర్తలు. తాడేపల్లిలోని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి గేట్లకు బీజేపీ జెండాలను కట్టారు నేతలు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో బీజేవైఎం కార్యకర్తలు నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.