Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించిన భారత్..!

-

Chess Olym piad 2024: చెస్ ఒలింపియాడ్‌లో చరిత్ర సృష్టించింది భారత్. ఈ తరుణంలోనే… చెస్ ఒలిపింయాడు లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన చెస్ క్రీడాకారులకు సీఎం చంద్రబాబు అభి నందనలు తెలిపారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు. భారత చెస్ చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.

History has been made Team India wins Chess Olympiad Gold in Men as well as Women

చెస్ ఒలింపియాడ్ 2024లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించడం ద్వారా మన దేశ ఛాంపియన్‌లు అందరికీ గర్వకారణంగా నిలిచారని వెల్లడించారు చంద్రబాబు నాయుడు. విజేతలకు అభినందనలు చెప్పారు. ముఖ్యంగా తెలుగు ఛాంపియన్లు పి హరికృష్ణ, హరిక ద్రోణవల్లి ఈరోజు చరిత్ర సృష్టించడంలో పెద్ద పాత్ర పోషించినందుకు ప్రత్యేక ప్రశంసలు తెలిపారు చంద్రబాబు. అటు కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కాగా చెస్ ఒలింపియాడ్‌లో మహిళలు, పురుషల భాగంలో గోల్డ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news