గుడ్ న్యూస్.. 18 ఏళ్లు నిండితే అకౌంట్లోకి రూ.17 లక్షలు..!

-

చాలా మంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏదైనా స్కీముల్లో డబ్బులు పెడుతూ ఉంటారు. పోస్ట్ ఆఫీస్ లో కూడా చాలా స్కీములు ఉన్నాయి. వీటిలో డబ్బులు పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు రిస్క్ లేకుండా మంచి రాబడి పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు డబ్బును పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేక పొదుపు పథకాలు అమలు చేయబడ్డాయి. చాలామంది వీటిని ఇష్టపడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు మీ డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో పెట్టొచ్చు.

ఈ పథకంలో మీరు ప్రతి రోజు రూ.333 ఆదా చేయడం ద్వారా 17 లక్షల వరకు నిధులను సేకరించవచ్చు. ఇక ఈ స్కీమ్ కి సంబంధించి మరిన్ని వివరాలను చూద్దాం… పోస్ట్ ఆఫీస్ యొక్క RD పథకంలో ఎలాంటి ప్రమాదం ఉండదు. నెలకు వంద మాత్రమే పెట్టుబడి పెట్టి ఈ ఖాతాను తెరవచ్చు. కావాలనుకుంటే మీరు ఈ పథకంలో సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ని కూడా తెరవచ్చు. వడ్డీ వచ్చేసి 6.8% గా ఉంది రోజు 333 ఆధార్ చేయడం ద్వారా ప్రతి నెల 10,000 స్కీమ్లో పెట్టుబడి పెడతారు.

దీంతో మొత్తం 1.20 లక్షలు ఏడాది పొడవునా పెట్టుబడి పెడతారు. ఐదేళ్ల తర్వాత ఈ పథకంలో రూ. 5,99,400 అవుతుంది. 6.8 శాతం వడ్డీ ప్రకారము రూ. 1,15,427 మొత్తం వడ్డీని పొందుతారు. ఐదేళ్లకు రూ.7,14,827 వస్తుంది. పదేళ్లలో 12 లక్షల డిపాజిట్ చేస్తారు. వడ్డీని జోడించడం ద్వారా పదేళ్ల తర్వాత 17,08,546 వస్తాయి. ఈ స్కీములో డబ్బులు పట్టాలనుకునే వాళ్ళ వయసు కచ్చితంగా 18 ఏళ్లు దాటి ఉండాలి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించి మీరు ఈ స్కీమ్ ని ఓపెన్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news