BREAKING: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం!

-

BREAKING: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల ఘాట్‌ రోడ్డులోని 15వ మలుపు వద్ద డివైడర్ను ఢీకొట్టింది కారు. ఈ తరుణంలోనే… తమిళనాడుకు చెందిన భక్తులకు గాయాలు అయ్యారు. దీంతో బాధితులను తిరుపతి రుయాకి తరలించారు. ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి అందరూ ఆందోళన చెందుతున్నారు.

Accident on Tirumala First Ghat Road

ఇటీవల వర్షాలు పడటంతో.. రోడ్డు చిందర వందరగా ఉందని.. అందుకే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు అక్కడే ఉన్న భక్తులు. ఇది ఇలా ఉండగా.. తిరుమల లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుమల శ్రీ వారి సర్వ దర్శ నానికి 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు భక్తులు.

80,741 మంది భక్తులు..తిరుమలలో నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 31,581 మంది భక్తులు..తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news