నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటి కానున్నారు. ఈ మేరకు విజయవాడకు చేరుకున్నారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఈ తరుణంలోనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటి అయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే కపిల్ దేవ్ కు ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు…ఘన స్వాగతం పలికారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటి గురించి ఇంకా తెలియాల్సి ఉంది.
విజయవాడకు చేరుకున్న భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటి
రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చించే అవకాశం
కపిల్ దేవ్ కు ఘన స్వాగతం పలికిన ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి… pic.twitter.com/QRYNrbZrGS
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2024