ఏపీలో కొత్తగా పెళ్ళైన వారికి గుడ్ న్యూస్.. కొత్త రేషన్‌కార్డులపై కీలక ప్రకటన!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల పై తాజాగా కీలక ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్. వచ్చేయడాది అంటే జనవరి వరకు… కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే విషయంపై కీలక నిర్ణయం… తీసుకుంది చంద్రబాబు సర్కార్. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటలకు అర్హత ఉంటే… కచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట.

Good news for newly married people in AP

అయితే ఈ ప్రాసెస్ మాత్రం జనవరిలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలు… ఏపీలో లక్షల్లోనే ఉంటారు. అయితే ఆ జంటలకు పెళ్లయిన కూడా ఇప్పటివరకు… కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. దాంతో ఉమ్మడి కుటుంబంలో ఉండాల్సి వస్తోంది. దీని ఫలితంగా సంక్షేమ పథకాలు కూడా…. వారు అందుకోవడం లేదు. అందుకే కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది చంద్రబాబు సర్కారు.

Read more RELATED
Recommended to you

Latest news