నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే…తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి చాలా మంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు చెప్పారు మోడీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. అయితే… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పడంతో.. రాజకీయాలు వేడేక్కాయి.
Best wishes to Telangana CM Shri Revanth Reddy Ji on his birthday. I pray for his long and healthy life. @revanth_anumula
— Narendra Modi (@narendramodi) November 8, 2024