ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తు మార్పులు చేస్తున్నారట. ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగించారట ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక తాజాగా ఈశాన్యంలో మార్పులు చేయిస్తున్నారట ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కలిసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
తూర్పు ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వాస్తు మార్పులు చేయడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాగా, తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తు కారణంగానే… ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయినట్లు స్థానికంగా కూడా చర్చ జరుగుతోంది.