ఈ మధ్య కాలంలో ఓటీటీ సినిమాలకు క్రేజ్ పెరిగింది. థియేటర్లకు వెళ్లి చూసేకంటే… ఓటీటీలోనే సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇంట్లోనే కూర్చోని.. హాయిగా ఒక్క సినిమాను రెండు రోజులు… అవసరం అనుకుంటే… నాలుగు సార్లు చూసిన సినిమానే చూస్తున్నారు. కానీ థియేటర్లకు వెళ్లడం లేదు జనాలు. ఇక దీనికి తగ్గట్టుగానే… ఓటీటీలోకి మంచి సినిమాలే వస్తున్నాయి. అయితే… ఈ వారంలో బాగా పాపులర్ గా నడుస్తున్న సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ఇవాళ్టి నుంచి కొన్ని స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Girls Will Be Girls – అమెజాన్ ప్రైమ్- డిసెంబర్ 18
వర్జిన్ రివర్ సీజన్ 6- నెట్ఫ్లిక్స్ Cast- డిసెంబర్ 19
యో యో హనీ సింగ్- ఫేమస్ : నెట్ఫ్లిక్స్ – డిసెంబర్ 20
ఆహా: జీబ్రా (తెలుగు సినిమా) – డిసెంబర్ 18 (ఆహా గోల్డ్), డిసెంబర్ 20 (సాధారణ వినియోగదారులు)
ETV Bharat: లీలా వినోదం (తెలుగు సినిమా) – డిసెంబర్ 19
సోనీ LIV: క్యూబికల్స్ S4 (హిందీ సిరీస్-తెలుగు డబ్) – డిసెంబర్ 20