తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిగ్ అలర్ట్. తెలంగాణపై చలి పంజా విసిరింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్లో 6.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
పటాన్ చెరులో 9.6, రామగుండంలో 10.6 డిగ్రీలు, మెదక్లో 11.3, వరంగల్లో 11.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
- తెలంగాణపై చలి పంజా
- ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా లకు ఆరెంజ్ అలర్ట్
- ఆదిలాబాద్లో 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత
- పటాన్చెరులో 9.6, రామగుండంలో 10.6 డిగ్రీలు, మెదక్లో 11.3, వరంగల్లో 11.5 డిగ్రీలు