అనకాపల్లి జిల్లాలో విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

-

అనకాపల్లి జిల్లాలో పండగపూట విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా యస్.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో ఈ సంఘటన జరిగింది. కనుమ పండుగ సందర్భంగా సముద్ర స్నానికి వెళ్లిన కాకర మణికంఠ (18), పసనబోయిన సాద్విక్ (10)… అలల ఉధృతిలో చిక్కుకుని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

Two students died while taking a bath in the sea at Revupolavaram Mandal Y. Rayavaram Mandal of Anakapalli District

మృతులు కాకర మణికంఠ (18), పసనబోయిన సాద్విక్ (10) తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇక సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news