ఓయో రూంలో ఉంటూ ఆ పనులు…ఇద్దరు అరెస్ట్ !

-

ఓయో రూంలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. కావలి కు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజన గా గుర్తించిన పోలీసులు… ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. ఓయో రూంలో నుండి గత కొంతకాలంగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారు వ్యక్తులు. పక్కా సమాచారం తో దాడి చేశారు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. కొండాపూర్ లోని ఓయో రూంలో ఉంటూ గంజాయి సరఫరా చేస్తున్నారు రాజు మరియు సంజన.

Two persons were arrested who were dealing in ganja while staying in the OYO room

అయితే.. వచ్చిన పక్కా సమాచారం తో దాడి చేశారు ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ సందర్భంగా వారి వద్ద నుండి 3.625 గ్రాముల స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరుకు వివిధ ప్రాంతాల నుండి గంజాయి తీసుకొచ్చి ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు చేస్తున్నారు వ్యక్తులు. ఇక గంజాయి సరఫరా చేస్తున్నాం ఇద్దరినీ అదుపులోకి తీసుకొని NDPS ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news