పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌… కడపలో ఫ్లెక్సీ వార్..!

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. కడపలో తాజాగా ఫ్లెక్సీ వార్ తెరపైకి వచ్చింది. స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ వెలిశాయి ఫ్లెక్సీలు. 21తో గేమ్ ఛేంజర్ అవ్వలేము.. 50 తీసుకోవాలి అంటూ బ్యానర్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ను ఉద్దేశిస్తూ… వెలిశాయి ఫ్లెక్సీలు.

At the Arts College, Deputy CM Pawan Kalyan said that flexi was released

అదే సమయంలో…. వైసీపీ కార్యకర్తలు భయపడరని.. జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ ఫ్లెక్సీలు కట్టారు. దీంతో కడపలో హాట్ టాపిక్ గా ఫ్లెక్సీల వ్యవహారం మారింది. మరి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ , జగన్‌ కు సంబంధించిన ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news