ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఆ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. త్వరలో మెగా డీఎస్సీ ప్రకటన చేస్తామన్నారు నారా లోకేష్. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటన చేయడం జరిగింది.

వైసీపీ సభ్యుల ప్రశ్నలకు అసెంబ్లీలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదన్నారు నారా లోకేష్. ఇక రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటన తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది.
https://twitter.com/bigtvtelugu/status/1896430563424366939