బాలుడ్ని లైంగికంగా వేధిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి…!

-

అవును నిజమే అంట… హా మరే ఈ వయసులో అవేం పాడు బుద్ధులు…? మనకి ఎందుకులే గాని ఈ స్టొరీ చదవండి. ఒక ఇంటర్ చదువుకునే బాలుడ్ని ఒక తల్లి లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. తన కోరికల కోసం ఆ బాలుడికి నరకం చూపిస్తుంది. ఆ ఆంటీ పెడుతున్న మానసిక, లైంగిక టార్చర్ తట్టుకోలేక అమ్మా నాన్న ముందు వాపోయాడు ఆ బుడ్డోడు. అవును ఇది నిజంగానే జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో 27 ఏళ్ల మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చక్కగా భర్తతో కాపురం చేసుకోవాల్సింది పోయి… ఇంటి పొరుగున ఉండే ఒక 17 ఏళ్ల బాలుడి మీద మనసు పడింది. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే ఆ బాలుడు ఒంటరిగా కనపడితే చాలు తన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. అతనితో చిలిపిగా మాట్లాడటమే కాకుండా శృంగార పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. అక్కడితో ఆగితే బాగుండేది.

కాని మరింత కక్కుర్తి పడి లేచిపోదాం అంది అంతే. బాలుడి గుండెలు జారిపోయాయి. ఇంటర్ చదువుకునే పిల్లాడు పడుతున్న భయం చూసిన అమ్మా నాన్నా… దగ్గరకు పిలిచి అడిగారు. అసలు విషయం చెప్పి భోరుమన్నాడు. నేను ఏ తప్పు చేయలేదు నాన్నా అంతా ఆంటీనే, నాకు కొత్త క్లాసులు చెప్తుంది అంటూ మేటర్ చెప్పగానే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయగానే పోలీసులు రంగంలోకి దిగగా ఆమె నిజం ఒప్పుకుంది. భర్త ఇష్టం లేక బాలుడ్ని ప్రేమించా అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news