ఉఫ్.. ఉఫ్.. చెమటలు పట్టిస్తున్న అమీ అందాలు..!

-

బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ తను నటించిన సినిమాల్లో అందాల ప్రదర్శన తెలిసిందే. కోలీవుడ్ మద్రాసి పట్టణం సినిమాతో ఇండియన్ సినిమాల్లో అడుగు పెట్టిన ఈ సుందరి కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ సంపాదించుకున్న అమీ జాక్సన్ సినిమాల్లో కన్నా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది.

ముఖ్యంగా అమ్మడి అందాల ప్రదర్శనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హాట్ క్లీవేజ్ షోస్ తో మతులు పోగొడుతున్న అమీ జాక్సన్ ఈమధ్య మరి శృతిమించింది. అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ చెమటలు పట్టించేలా ఉండటం విశేషం. అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో అని నాగార్జున సాంగ్ ఉంది కదా కచ్చితంగా అమీ అందాలు చూసిన ఎవరికైనా సరే ఆ పాట గుర్తుకు రాక మానదు.

ఏమాత్రం అడ్డూ అదుపులేని అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ల హృదయాలను గిలిగింతలు పెడుతుంది అమీ జాక్సన్. ఇన్ని అందాలను చూపిస్తే తన ఫ్యాన్స్ ఎలా తట్టుకోగలరో అమ్మడు ఆలోచించాలి. ఫైనల్ గా ఆమె గ్లామర్ మంత్రం ఈమధ్య బాగా పనిచేస్తుంది. అమీ ఫోటో షూట్స్ మాత్రం పిచ్చెక్కించేస్తున్నాయంటే నమ్మాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news