మైనర్ బాలికపై లైగింక వేధింపుల కేసు లో.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. 2018లో విజయవాడ భవానీపురం జోజినగర్ లో స్పెషల్ క్లాస్ కోం వచ్చిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేసాడు నిందితుడు భువన చంద్ర. ఈ తరుణంలోనే నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది.

ఇక ఈ విచారణలో నేరం రుజువు కావడంతో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది న్యాయస్థానం. బాధిత బాలిక కుటుంబానికి రూ.3 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.