ఆంధ్రప్రదేశ్‌లో నేడు మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నేడే రాజధాని అమరావతి పునర్నిర్మాణం జరుగనుంది. ఆంధ్రుల ఆశ, ఆకాంక్ష అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుకకు సర్వం సిద్ధం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అమరావతి పునర్నిర్మాణ పనులు జరుగనున్నాయి. పునర్నిర్మాణ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.