Amaravathi

మంత్రి వెల్లంపల్లికి అమరావతి రైతుల నిరసన సెగ

అమరావతి : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కి అమరావతి రైతుల నిరసన సెగ తగిలింది. గురుపూర్ణమి సందర్భంగా ఇవాళ తాళ్లాయపాలెం శివస్వామి ఆశ్రమానికి వచ్చారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. అయితే... అమరావతి లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని కుదించడం పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు....

అమరావతి భూములు : సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు

ఢిల్లీ: సుప్రీం కోర్టు లో జగన్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి భూముల వివాదం లో వ్యవహరంలో ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే జగన్‌ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. అమరావతి భూముల వ్యవహారంలో “ఇన్సైడర్ ట్రేడింగ్” జరిగిందని సి.ఐ.డి నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ ను ఏపి హైకోర్టు కొట్టేసింది. ఈ...

అమరావతి భూముల కేసు విచారణ మరోసారి వాయిదా

న్యూఢిల్లీ: అమరావతి భూముల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. భూములపై సీఐడీ, సిట్ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా జస్టిస్ వినీత్...

అమరావతి భూములు కుంభకోణం : వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సంచలన ఆరోపణలు

అమరావతి భూముల కుంభకోణంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని భూముల్లో పీఓఏ, పీఓటీ యాక్టులను ఉల్లంఘించి దళితుల భూములను కాజేశారని... చంద్రబాబు, నారాయణ అధికారులు కలిసి పేదల భూములను భయపెట్టి లాక్కొన్నారని ఫైర్‌ అయ్యారు. సీఆర్డీఏ పరిధిలోని దళితులను చంద్రబాబు.. ఆయన...

అన్ని స్టడీ చేసి నివేదిక ఇవ్వండి.. అధికారులకు జగన్ ఆదేశం

అమరావతి: వైద్యారోగ్యశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసి పూర్తి వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందజేశారు. బిల్డింగ్, సర్వీసులు, నాన్‌ బిల్డింగ్‌ సర్వీసులపై అధ్యయన వివరాలను సీఎంకు తెలియజేశారు. ఈ సందర్బంగా అధికారులకు సీఎం జగన్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. కొత్త...

సీఎం జగన్ కార్యాలయం వద్ద హై అలర్ట్!

అమరావతి:  తాడేపల్లిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసం, క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు, ఇతర సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చేపట్టిన ఈ నిరసనలు ఆదివారంతో 550 రోజులకు చేరుకోనుంది....

మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్ గజపతి రాజు

అమరావతి: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా మళ్లీ అశోక్ గజపతి రాజు కొనసాగన్నారు. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారణ చేపట్టిన కోర్టు మాన్సాస్...

అమరావతిలో అడుగు పెడుతున్న మోడీ…?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విశాఖలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ కార్యక్రమం విషయంలో స్పష్టత లేదు. అమరావతిలో విశాఖలో రెండు కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేస్తోంది. అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయం కూడా శంకుస్థాపన చేసే అవకాశం...

రాజధాని భూముల అమ్మకం మీద సీఐడీ దర్యాప్తు ముమ్మరం

అమరావతి అసైన్డ్ భూములపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మల్కాపురంలో అసైన్డ్ భూముల రైతుల్ని సీఐడీ విచారిస్తోంది. 5 బృందాలతో 50 మంది రైతులని విచారిస్తున్నారు. న్యాయవాదులతో కలిసి విచారణకు రైతులు హాజరయ్యారు. లాయర్ల సమక్షంలో రైతుల్ని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. పూలింగుకు తమ భూములిస్తామన్నా గత ప్రభుత్వం తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అసైన్డ్ భూములను...

అమరావతి మీద జగన్ సర్కార్ ఫోకస్.. కీలక ఉత్తర్వులు జారీ !

రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి మూడు రాజధానుల ప్రస్తావన అనేది ప్రభుత్వం తీసుకువచ్చినా సరే అమరావతి అనేది శాసన రాజధానిగా ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తోంది. అయితే చంద్రబాబు హయాంలో మొదలుపెట్టిన రోడ్లు, డ్రైన్లు ఇతర ఇతర భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ...
- Advertisement -

Latest News

బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి....
- Advertisement -

హుజూరాబాద్ వార్: బ్యాలెట్ తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ( Huzurabad ) ఉపపోరు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ, ఈ ఉపపోరులో ఎంతమంది నామినేషన్స్ వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది....

ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇలా కూడా లాగిన్‌ అవ్వచ్చు!

సోషల్‌ మీడియా అప్లికేషన్స్‌ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. తద్వారా తమ ఖాతాల్లోకి మరింత మంది వినియోగదారులు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంటాయి. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌...

పులిచింతల ప్రాజెక్టు.. వరద ధాటికి విరిగిన గేటు..

ఆంధ్రప్రదేశ్: క్రిష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోయిన ఘటన ఈరోజు ఉదయం 3.15నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది. పులిచింతల ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తుతుండడంతో నీటిని వదులుదామని గేట్లు ఎత్తుతుండగా 16వ...

మళ్లీ విజృంభించిన కరోనా.. లక్షన్నర కొత్త కేసులు!

అమెరికా: కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. గతేడాది విషాదాలను మర్చిపోకముందే మళ్లీ వ్యాప్తి చెందుతోంది. దీంతో అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ కేసులు...