తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త… ఇవాళ ఆ టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు Alert…తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ రోజు ఇవాళ ఆగస్టుకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీ‌వారి సాల‌క‌ట్ల ప‌విత్రోత్సవాల‌ టికెట్లను విడుదల చేయనుంది.

Tickets for the Kalyanotsavam, Oonjal Seva, Arjitha Brahmotsavam, Sahasradeepalankara Seva, and Srivari Salakatla Pavithrasavam for the month of August will be released today.

అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను రిలీజ్ చేస్తుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలంది. అటు ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు కొనసాగనున్నాయి. ఇవాళ తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించబోతున్నట్లు ఈ మేరకు టీటీడీ పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది.

తిరుమలకుట్ట పైన ఉన్న ఆకాశగంగా , బాలాంజనేయ, జపాలి తీర్థాల్లో జరగబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది టీటీడీ పాలక మండలి. భక్తుల రధికారణంగా పాప వినాశనం అలాగే ఆకాశగంగా తీర్థాలకు వెళ్లే మార్గాల్లో ప్రైవేటు వాహనాలకు అస్సలు అనుమతి నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతాలకు వెళ్లే భక్తులు కచ్చితంగా ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్లాలని సూచనలు చేస్తున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news