ఇవాళే లాస్ట్… సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించిన మంత్రి సీతక్క..

-

Saraswati Pushkaram:  సరస్వతీ పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు మంత్రి సీతక్క. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాటాడారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.

SEETHAKKA
Minister Sitakka took a holy dip during the Saraswati Pushkaram

కాళేశ్వర క్షేత్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ప్రకటించారు మంత్రి సీతక్క. ఇవాళ చివరి రోజు కావడం తో కాళేశ్వరం సరస్వతి పుష్కరాల మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అవుతోంది. ‌ 15 కిలోమీటర్ల మేర స్తంభించింది ట్రాఫిక్‌. ఈ ట్రాఫిక్‌ను అడవిలోకి మళ్లించారు పోలీసులు. దీంతో 5 గంటలుగా అడవిలో ఇబ్బందులు పడుతున్నారు భక్తులు.

Read more RELATED
Recommended to you

Latest news