‘మీటూ’ కి మద్దతు తెలిపిన రాహుల్‍

-

దేశవ్యాప్తంగా ప్రకంపనల సృష్టిస్తున్న మీటూ ఉద్యమానికి  కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‍ గాంధీ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‍ వేదికగా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించడం ప్రతిఒక్కరూ నేర్చుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.  మహిళలల పట్ల అగౌరవంగా ప్రవర్తించేవారికి సమాజంలో చోటు కల్పించకూడదని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news