‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నంకు పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్!

-

‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నంకు పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ చేశారు. హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లిన ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నంకు పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యేలోపు ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నంకు పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ చేశారు.

Pawan Kalyan's phone call to Harihara Veeramallu producer AM Ratnam
Pawan Kalyan’s phone call to Harihara Veeramallu producer AM Ratnam

‘హరిహర వీరమల్లు’ సినిమా టికెట్ ధరల పెంపు నిమిత్తం తనను వ్యక్తిగతంగా కలవవద్దని ఏఎం రత్నంకు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించి కౌన్సిల్‌లోనే అప్లై చేయాలని.. నిబంధనలు మన సినిమా నుంచే ప్రారంభిద్దామంటూ కోరిన పవన్ కళ్యాణ్.. ఈ మేరకు ‘హరిహర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నంకు ఫోన్ కాల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news